Trinethram News : విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు మంగళవారం అర్ధరాత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ విధించిన అనంతరం నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


