Vardhannapet MLA : నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వర్ధన్నపేట టౌన్ లోని ఏబిఎస్ ఫంక్షన్ హాల్ నందు లింగాల విజయ – సదానందం గార్ల కుమార్తె భార్గవి – ఓంకార్ ల వివాహా మహోత్సవంలో పాల్గొని…