Earthquake : కరేబియన్ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ Trinethram News : కరేబియన్ : కరేబియన్ సముద్రంలో భారీ భూకంపాలు సంభవించడంతో ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బీచ్‌ల వైపు అసలు వెళ్లకూడదని హెచ్చరించారు.…