WhatsApp Image 2024 05 11 at 18.52.10
Trinethram News : వినుకొండ పట్టణం లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…
ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మనాయుడు గారు..
ప్రజలకు అభివాదం చేస్తూ, పట్టణం లోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
