జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 08 at 2.54.51 PM

TRINETHRAM NEWS

Massive earthquake and tsunami warnings issued

Trinethram News : Japan : జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1 గా నమోదయింది. 25 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive earthquake and tsunami warnings issued

You cannot copy content of this page