Red Sandalwood : తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు
తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు Trinethram News : తిరుమల : ఏపీలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న వైనం తిరుమలలో గురువారం వెలుగుచూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తిరుమల శిలాతోరణం నుంచి కారులో…