వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు కాస్త ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో మార్చి 18 నుంచి, తెలంగాణలో…

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

Trinethram News : హైదరాబాద్:మార్చి 23తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ…

ఇది ఒక చాంపియన్ ఆవేదన!

Trinethram News : మోడీజీ -దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది.జనాలు చచ్చిపోతున్నారు,పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు,నీళ్లు తిండి దొరక్క అల్లాడిపోతున్నారుమీరు ఒకసారి మణిపూర్ ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది.

ఒంటిపూట స్కూళ్లు నిర్వహించాలని డిమాండ్

Trinethram News : ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని.. వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 11 నుంచి ఒంటిపూట బడులు…

తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా…

ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి…

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…

ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి

Trinethram News : Vijayawada: ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి.. స్కూళ్లలో నాడు- నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌరులకు ప్రభుత్వం సమర్థవంతమైన సేవలు అందిస్తోంది- గవర్నర్ అబ్దుల్ నజీర్

You cannot copy content of this page