WhatsApp Image 2024 04 02 at 1.49.55 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 04 02 at 1.49.55 PM
Trinethram News : AP : స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ 24 నుంచి జూన్11 వరకు స్కూలుకు సెలవులు ఉంటాయని, జూన్ 12 న, స్కూల్లు పున ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈనెల 23న, స్కూళ్లకు చివరి పని దినమని వెల్లడించింది.

You cannot copy content of this page