Holi : రామయ్య గూడెం లో ఘనంగా హోలీ సంబరాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హోలీ పండుగ సందర్భంగా రామయ్య గుడెం ల హోలీ పండుగ ఆడడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, కోడి లక్ష్మణ్, ఆర్, మల్లప్ప దుద్దెల లక్ష్మణ్ అడ్వకేట్, సోప్పరి యాదయ్య, అనంతయ్య, ఎల్లయ్య నర్సింలు, మల్లయ్య గ్రామ పెద్దలు హోలీ పండుగలో పాల్గొని రంగులు పోసుకొని ఆడడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Holi celebrations are grand

You cannot copy content of this page

Scroll to Top