Surprise Raids : హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు
చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు. Trinethram News : హైదరాబాదులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేపట్టింది. రెండు సంస్థలపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సురానా ఇండస్ట్రీస్…