జూన్ 27, 2026

pngtree calendar 2025 november month vector png image 14820503

TRINETHRAM NEWS

ఈ రోజు నుంచి మారనున్న రూల్స్ ఇవే!

Trinethram News : నవంబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాల కొత్త రూల్స్ రానున్నాయి. వాటిలో ఎల్పీజీ ధరల సవరణ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసేందుకు సెబీ సిద్ధమైంది. SBI అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం కొత్త మార్పులను అమలు చేస్తుంది. రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు అమలు కానుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page