CPM Demands : మోడల్ కోలనీ గ్రామంలోసిసి రోడ్డు డ్రైనేజీ మంచినీరుసౌకర్యాలు కల్పించాలని
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకువేలి మండలం మాదల పాలమా నువలస చిట్టంగొంది మేదర సోల గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల నాయకులు…