MLA : కచేరిమెట్టలోని 20 వార్డు నందు పనికిరాని మట్టి ఇబ్బందికరంగా రోడ్డుకు ఇరువైపులా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 21 :నెల్లూరు : కావలి కచేరి మిట్ట 20వ వార్డు నందు రోడ్డుకు ఇరువైపులా ఇంటిలో స్లాబ్ పగలగొట్టినటువంటి మట్టిని రోడ్డులో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, ఉండడంతో, ఒక వ్యక్తి ఇవి రోడ్డుమీద చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పగా మేము ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ,ఫోన్ చేసి అడగగా ఫోన్ చేసిన 15 నిమిషములు కల్లాట్రాక్టర్ అక్కడికి వస్తుంది మీరు ఆ ప్రదేశానికి వెళ్ళండి అని ఎమ్మెల్యే చెప్పగా మేము అక్కడికి వెళ్లి సమస్య చెప్పిన అరగంటలోపే ఆ మట్టి కుప్పలను ప్రైవేట్ ట్రాక్టర్ ద్వారా ఎత్తించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడం ప్రజలకు ఎటువంటి ఇబ్బందు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, ఇటువంటి ఎమ్మెల్యే స్పందన పై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In Ward 20 of Kacherimetta,

You cannot copy content of this page

Scroll to Top