Rama-Ravanam Movie : రామం-రావణం సినిమా అంకురార్పణం
రామం-రావణం సినిమా అంకురార్పణం. ఏలూరులో టైటిల్ ప్రకటించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్ దాసరి సారధి డైరెక్టర్ గా, కావూరి లావణ్య నిర్మాతగా కధ సిద్ధం. వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణానికి సన్నాహాలు. త్వరలో సెట్స్ మీదకు…