600 కేజీల డ్రగ్స్ సీజ్.. వాటి విలువ ₹1,100 కోట్లు
Trinethram News : పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్ (Drugs) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1,100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి…