ISRO : శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది
శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. Trinethram News : ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల…