ప్రజా వీరుడు పండుగ సాయన్న కు ఖనిలో ఘనంగా నివాళి
ప్రజా వీరుడు పండుగ సాయన్న కు ఖనిలో ఘనంగా నివాళి….!! బహుజన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జీవిత చరిత్రను ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డాక్టర్ శంకర్ ముదిరాజ్… గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజా వీరుడు తెలంగాణ…