Sabarimala : శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త
శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త Trinethram News : శబరిమల మండలం-మకరవిళక్ కు వార్షిక యాత్ర సందర్భంగా శబరిమల విచ్చేస్తోన్న భక్తులకు సులభంగా దర్శనం అయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రవేశ పెట్టారు. ‘శబరిమల-పోలీస్ గైడ్’ అనే…