బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు

Trinethram News : హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ…

అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగిన ఆప్ సర్కార్

ఈడీ ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మాట్లాడారు. Aravind Kejriwal : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణానికి సంబంధించిన రికార్డింగ్‌లతో కూడిన పాత మొబైల్ ఫోన్‌ను పారవేసినట్లు చట్ట అమలు సంస్థల వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం…

ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్

పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు నా దగ్గర పండ్లు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను హైకమాండ్ కూడా నేను సీఎం…

ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ.

Trinethram News : TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో…

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు

ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…

మీ ఇంటికొచ్చి నిన్ను గంటలో చంపేస్తా

Trinethram News : ఒంగోలు: మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల తర్లుపాడు పంచాయతీకి చెందిన ముగ్గురు…

తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా…

You cannot copy content of this page