New Gram Panchayat : నూతన గ్రామపంచాయతీ గురించి రౌండ్ టేబుల్ సమావేశం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మున్సిపాలిటీలో టీజేఏసీ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా మరియు పరిగి నియోజకవర్గంలో నూతన మండలాలు, నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం…