KCR : వృక్షార్చన ఫాస్టర్ను రిలీజ్ చేసిన పరిగి మాజీ శాసనసభ్యుడు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ప్రతిఒక్కరూ*
మూడు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తూ వృక్షార్చన పోస్టర్ను పరిగి పట్టణంలో రిలీజ్ చేసిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు మాజీ పరిగి పూడూరు ఎంపీపీలు కరణం అరవింద్ రావు మల్లేష్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి దేవనోనిగూడెం వెంకటయ్య రాకంచెర్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ మంచన్పల్లి సత్తయ్య సేవ్య నాయక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parigi is a former

You cannot copy content of this page

Scroll to Top