అదనపు సౌకర్యాలతో నిర్మాణాలను ప్రారంభించారు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అదనపు సౌకర్యాలతో చేసిన నిర్మాణలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జి అనుముల.తిరుపతి రెడ్డి , నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం.పర్ణికారెడ్డి , జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ,అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Constructions started with additional

You cannot copy content of this page

Scroll to Top