బీసీలకు రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక పైన కల్పించాలి
బీసీలకు రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక పైన కల్పించాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి సిలకు రిజర్వేషన్ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు ముందే రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికపైన పెంచి నోటిఫికేషన జారీ చేయాలని B. R. శేఖర్ కోరారు…