Rain : రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు
రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు Trinethram News : ఏపీలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తమిళనాడు-శ్రీలంక…