UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

Trinethram News : UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS పరీక్ష (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫిబ్రవరి 14న…

నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ C,ఉద్యోగాలకు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 10నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.…

నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌?

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు…

అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Trinethram News : ఆంధ్రపదేశ్ లో అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ –…

నేడే డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 6100 టీచర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షల నిర్వహణ పై నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో…

నిరుద్యోగులకు శుభవార్త

రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్.. ఏకంగా 5,696 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. రైల్వే జాబ్‌ కోసం చాలా మంది కలలు కంటారు. ఏళ్లుగా కష్టపడుతూ నోటిఫికేషన్‌ ‍కోసం ఎదురుచూస్తుంటారు. అటువంటి ఆశలకు ఊతమిస్తూ భారత ‍ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ…

ఫిబ్రవరి నెలలో ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు

Trinethram News : హైదరాబాద్ : జనవరి 28నిరుద్యోగుకులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే టిఎస్‌పిఎస్సీ చైర్మన్, మెంబర్‌లను నియమించిన రేవంత్, త్వరలోనే ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, దానికి సంబంధించి…

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల పోస్టులకు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్ : జనవరి 28తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో…

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6- 10వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6- 10వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా…

ఏపీ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఏపీ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.1,36,520 వరకు జీతం Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల…

You cannot copy content of this page