Supreme Court : కాలుష్య నగరాల వివరాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు
కాలుష్య నగరాల వివరాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు Trinethram News : Dec 17, 2024, దేశంలోని అత్యంత కాలుష్య నగరాల లిస్ట్‌ను అందజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కాలుష్యం ‘పాన్ ఇండియా’ సమస్య అని, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యతకు…