Car Wreck : జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
Trinethram News : Mar 17, 2025,హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు…