Car Wreck : జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

TRINETHRAM NEWS

Trinethram News : Mar 17, 2025,హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Car wreck in Jubileehills

You cannot copy content of this page

Scroll to Top