వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

మావోయిస్టులకు భారీ షాక్ గడ్చిరోలి ఎన్ కౌంటర్ నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!

ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు ఈ ఎన్కౌంటర్లో…

ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Trinethram News : లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలికార్యక్రమం పై పార్టీ నాయకులుదారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు.…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

ఎన్నికల కోడ్ నిబంధనలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 16ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల…

వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన చంద్రబాబు

పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ ను ఒప్పించి పవన్ కల్యాణ్ కు మద్దతు ఇప్పించిన చంద్రబాబు.. జనసేనకు లైన్ క్లియర్ అని ఊపిరి పీల్చుకుంటున్న నేతలు.. వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన చంద్రబాబు..

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత…

You cannot copy content of this page