WhatsApp Image 2025 02 02 at 19.08.21
పుష్పవతి వేడుకకు మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
Trinethram News : Andhra Pradesh : అనపర్తి మండలం కాపవరం గ్రామానికి చెందిన కుంతం బాలకృష్ణ శ్రీమతి దుర్గా దంపతుల కుమార్తె చిరంజీవి నవ్యశ్రీ పుష్పవతి వేడుకకు హాజరై చిరంజీవి నవ్యశ్రీ ని ఆశీర్వదించిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టరు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు.
వీరి వెంట సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ, సత్యంశెట్టి రాజు , సూతి నాగేశ్వరరావు, కొట్టు వీరవెంకటరావు , సత్యంశెట్టి నరేంద్ర మరియు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
