కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు.

ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు.

అప్పుడు వారిపై కవిత పరువునష్టం దావా వేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆమె చెప్పారు.

కానీ.. కొన్నాళ్లకు ఈడి ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆమె అరెస్టయ్యారు.

ఇలా.. 2ఏళ్ల క్రితం వాళ్లు లాగిన తీగ కవిత డొంకను కదిలించింది.

You cannot copy content of this page

Scroll to Top