ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్ట్…7,650/- రూపాయల నగదు స్వాధీనం
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వరిపేట గ్రామ శివారులో గల చెట్ల పొదలలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్ట్…7,650/- రూపాయల నగదు స్వాధీనం పరారిలో మరో…