Do Justice to Me : న్యాయం చెయ్యండి నాకు
తేదీ : 10/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజీవీడు నియోజకవర్గం, మండలం , అన్నవరం గ్రామానికి చెందిన యం. బేబీ సరోజిని మీకోసం కార్యక్రమంలో కొడుకులపై నూజివీడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు…