WhatsApp Image 2024 08 31 at 12.25.12
Pawan Kalyan should come out and do justice
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు. ఏమీ జరగలేదంటూ ఎస్పీ ప్రకటనపై మండిపడుతున్న ఉపాద్యాయ సంఘాలు
