జూలై 7, 2026
TRINETHRAM NEWS

తేదీ : 10/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజీవీడు నియోజకవర్గం, మండలం , అన్నవరం గ్రామానికి చెందిన యం. బేబీ సరోజిని మీకోసం కార్యక్రమంలో కొడుకులపై నూజివీడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
తన భర్త కోవిడ్ తో అకాల మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఇద్దరు కొడుకులు తనను ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు . అనంతరం తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ను వేడుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Do justice to me

You cannot copy content of this page