Encounter : ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి..!! ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్‌లో ఘటన మృతులంతా ఇంద్రావతి దళ సభ్యులు.. వారిలో ఇద్దరు మహిళలు విప్లవ సాహిత్యం, తుపాకుల సీజ్ అమిత్‌షా పర్యటన వేళ అలజడి! ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్.. మృతులంతా…