Gifts and Special Incentive Scheme : ప్రోత్సాహక బహుమతులు ఇప్పుడైనా ప్రకటించేనా
Incentives will be announced at any time రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఉత్పత్తి సాధించడానికి డిసెంబర్ నుండి మార్చి వరకు నాలుగు నెలలకు ఉత్పత్తి మాసాల పేరిట ప్రోత్సాహక బహుమతులు, స్పెషల్ ఇన్సెంటివ్…