TDP Leaders : ట్రై సైకిల్స్ ఉపకరణాలు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
తేదీ : 19/04/2025. కృష్ణ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గం లో విద్యాశాఖ మరియు సర్వ శిక్ష జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరతలు కలిగిన విద్యార్థులకు గుడివాడ ఏ జీకే పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం…