Gram Sabha : డిండి మండలంలో ప్రారంభమైన గ్రామసభ.
డిండి మండలంలో ప్రారంభమైన గ్రామసభ. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ గుండి మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలకు గాను గ్రామసభలు మంగళవారం 21 –01-2025 నాడు నిర్వహించారు. ఇందులో భాగంగా గోనకల్ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు…