రోడ్లను అభివృద్ధి చేయండి
తేదీ : 13/01/2025.రోడ్లను అభివృద్ధి చేయండి.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు టు గోపవరం, ముసునూరు మీదగా ఏలూరు, వెళ్లే రోడ్డు మార్గం ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. భోగి పండుగ సందర్భంగా కోడిపందే…