“అర్హులైన అందరికీ పించను -ఎరిక్సన్ బాబు”
“అర్హులైన అందరికీ పించను -ఎరిక్సన్ బాబు”ప్రకాశం జిల్లా ,త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్సన్ బాబు గారు అందజేశారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు తన…