ప్రభాస్ స్పిరిట్ సినిమాపై నోరు జారిన సందీప్ రెడ్డి వంగ

స్పిరిట్ సినిమా అందరూ అనుకుంటున్నట్లు హారర్‌ స్టోరీ కాదు.. ఓ నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి స్టోరీ లైన్ చెప్పేశాడు.

రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ పార్టీ.. సినీ దర్శకుడు క్రిష్‌ను శుక్రవారం విచారించనున్న పోలీసులు

డ్రగ్స్‌ పార్టీకి క్రిష్‌ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పిలిచిన పోలీసులుకేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ హోటల్‌లో పనిచేయని సీసీ కెమెరాలు దర్యాప్తుకు అడ్డంకిగా మారిన వైనం హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సినీ దర్శకుడు…

ప‌రారీలో హరిహర వీరమల్లు డైరెక్ట‌ర్ క్రిష్

డ్ర‌గ్స్ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న క్రిష్ ప‌రారీలో ఉన్నారు.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు crpc 160 నోటీసులు జారీ చేశాం అంటూ కోర్టుకు రిపోర్టు చేసిన పోలీసులు

మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం.. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు.. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..…

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు

సినీ ప్రముఖులు జయప్రద ‘పరారీ’లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు* ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కోర్టుకు హాజరుకాని జయప్రద మార్చి 6లోగా జయప్రదను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఎస్పీకి కోర్టు ఆదేశాలు…

రాడిసన్ డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి…

రాడిసన్ డ్రగ్స్‌ కేసులో సినీనటి

సినీనటి లిషిగణేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు డ్రగ్స్‌ పార్టీకి లిషిగణేష్‌ వెళ్లినట్లు గుర్తింపు ఎఫ్‌ఐఆర్‌లో లిషిగణేష్‌తోపాటు మరో వీఐపీ శ్వేతా పేరు గతంలో లిషిగణేష్‌ సోదరి కూడా డ్రగ్స్‌ వాడినట్లు ఆరోపణలు యూట్యూబర్స్‌గా లిషిగణేష్‌, కుషితకు గుర్తింపు లిషిగణేష్‌ను కూడా…

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

24 క్యారెట్ల బంగారపు కేక్‌ను కట్ చేసిన ఊర్వశి రౌతేలా

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో తన 30వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

You cannot copy content of this page