జూలై 7, 2026

WhatsApp Image 2024 02 27 at 15.44.06

TRINETHRAM NEWS

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు.

సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు.

సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు.

తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ విషయం పోలీసులకు కూడా చెప్పాను అని చెప్పిన క్రిష్ దీనిపై వాళ్ళు కూడా తనను ఒక స్టేట్మెంట్ అడిగినట్లు తెలిపాడు.

ఈ డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు.

You cannot copy content of this page