పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Trinethram News : Mar 13, 2024, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షజిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

Trinethram News : దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది.. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే…

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ,ఆర్ డి ఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మర్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా…

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనంటున్న మల్లికార్జున ఖర్గే

Trinethram News : న్యూఢిల్లీ :మార్చి 12కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా.. ఆ పార్టీని ముందుండి నడిపించాలని,…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trinethram News : బాపట్ల: తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

డీఎంకే పార్టీకి మద్దతుగా కమల్ హాసన్

తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో డీఎంకే పార్టీకి తమ మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని…

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవిల కోసం ముందే కర్చీఫ్

Trinethram News : హైదరాబాద్:మార్చి 09రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే గెలిచిన పార్టీలోకి దూకడానికి నాయకులు ముందు వరుసలో ఉంటా రు. విలువల కంటే కూడా మనం అధికారంలో ఉన్నా మా? లేదా అని చూసుకునే వారే ప్రస్తుత కాలంలో…

You cannot copy content of this page