WhatsApp Image 2024 03 09 at 9.54.46 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 09 at 9.54.46 PM
తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో డీఎంకే పార్టీకి తమ మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం.
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం.
కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని ఇచ్చేందుకు అంగీకరించిన డీఎంకే పార్టీ.

You cannot copy content of this page