కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలి
: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అనంతపురం, మార్చి 19 : సాధారణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…