తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం : అదుపులో ఇద్దరు భక్తులు
తిరుమల: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో…