ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు

అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు రేపు నా మీద కూడా చాలా పెద్ద విమర్శలు వస్తాయి నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్…

ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసు… విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు బాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను కూడా వాయిదా వేసిన ధర్మాసనం

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ…

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు

Trinethram News : హైదరాబాద్ : హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) తీసుకొచ్చిన కొత్త రూల్‌‌ అమలులోకి వచ్చింది. ఇప్పటి…

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి

ఆదిలాబాద్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి.. అభివృద్ధిని ముందుకు నడిపించాలి.. అభివృద్ధి జరగని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.. రాజ్యాంగం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి-మంత్రి సీతక్క

You cannot copy content of this page