CPM : ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ
ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ. Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్:నేడు పాడేరులో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభలకు జయప్రదం చేయండి.ప్రజా సమస్యలు, గిరిజన హక్కులు, చట్టాలు కాపాడండి..…