Annual Day : ఆదర్శ పాఠశాలలో ఘనంగా అన్యువల్ డే వేడుకలు
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం నాడు పీఎం శ్రీ లో భాగంగా ఆన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…